Sampoorna Ramayanam Full Movie

Firstly, Sampoorna Ramayanam Full Movie is a 1972 Indian Telugu-language Hindu mythological film directed by Bapu. It is based on Valmiki’s Ramayana. Finally we can say, the film was a commercial success.

Sampoorna Ramayanam info

Firstly, Movie deals with the set of incidents took place in Rama’s life right from his birth. Bapu with his genius creativity has taken this epic in the most simplest way possible with a awesome narration. To understand the epic the movie is to be seen. the performances of the Shobhan Babu (Rama in the movie) and Ravana (SV Rangarao) are simply outstanding. Watch this movie for its direction and performances by the above mentioned actors. Rama who was the incarnation of Lord Vishnu comes to earth with the intention to kill Ravana the demon king of Lanka. However lastly Rama gets married to Seetha. On the day of his Pattabhishekam ceremony.

 Unfortunately he has to leave the Kingdom of Ayodya and goes for Vanavasam along with Seetha and Lakshmana (In other words Brother of Rama). during the vanavasam period Seeta was abducted by Ravana the king of Lanka. However, How Rama gets his wife back is the rest of the story. Lastly, Indian Epics with great spirit are far superior than any other epic in the globe.

Sampoorna Ramayanam poster

Wrong Ramayan shown in movies

Q) భద్రాచలంలో, సీతమ్మన్ని ఎత్తుకుపోయినప్పుడు భూమిలో పడిన గుంట ఉంది కదా?

A) అవును బాపూ గారు సినిమాలో అదే పాయింటుని తీసుకున్నారు . కానీ అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే , లక్షల ఎళ్ళ క్రితం పడిన గుంట ఇప్పటికీ అలాగనే ఉండదు, పూడుకుపోతుంది. వాల్మీకి రామాయణంలో అయితే, రావణుడు ఆశ్రమంలోకి వచ్చి ఆసనం పైన కూర్చొని సీతమ్మతో చాలా సేపు మాట్లాడినట్లు, చివరకి రథంలో ఎత్తుకుపోయినట్లు రాశారు.

Q) రావణుడికి నలకూబరుడు ఒక శాపం ఇచ్చాకా, బ్రహ్మ కూడ ఇచ్చాడు. రెండిటిలో ఏది పనిచేసింది?

A) అదేమీ మందు కాదుగా, శాపం…అన్నీ పని చేస్తాయి.
వాల్మీకి రామాయణంలో నలకూబరుడి శాపం తరువాత కొన్ని శ్లోకాలు ఉన్నాయి.
తస్మిన్నుదాహృతే శాపే జ్వలితాగ్ని సమప్రభే
దేవదుందుభియో నేదుః పుష్ప వృష్టిశ్చ ఖాచ్యుతాః
పితామహ మఖాశ్చైవా సర్వే దేవాః ప్రహర్షితాః
శ్రుత్వాతు స దశగ్రీవః తంశాపం రోమహర్షణం
నారీషు మైధునే భావం నాకామాస్వభ్యరోచయత్

నలకూబరుడు తిరుగులేని శాపం ఇచ్చాకా, దేవ దుందుభులు మ్రోగాయి . బ్రహ్మాది దేవతలు సంతోషంతో పొంగిపోయారు. ఆ శాపం విని భయపడిన రావణుడు ఇష్టం లేని స్త్రీలని బలాత్కరించాలనీ ఆలోచనని మానుకున్నాడు. అతని చెరలో ఉన్న స్త్రీలందరూ సంతోషించారు – అని

Q) లక్ష్మణ రేఖ రంగనాథ రామాయణంలో ఉంది.

A) రంగనాథ రామాయణాన్ని గోన బుధ్ధారెడ్డి గారు రచించారు . అందులో కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. ఉదాహరణకి, రాముడు బాల్యంలో “కర్రా-బంతి” ఆట ఆడుకుంటూ మంథర కాలు Fracture చేశాడనీ , దానికి దశరథుడు శిక్షించలేదనీ, అందుకే మంథర కసిపెంచుకుందనీ, తరువాత రామయ్యపైన పగ తీర్చుకుందనీ…మొదలైన కథలు.
అందులోనే, లక్ష్మణ రేఖలూ, ఉడుత సాయం అవీ ఉన్నాయి.
ఆ పుస్తకంలో ఉన్న ఇటువంటి కల్పితాల్లో నాకు బాగా నచ్చేది ఉడుత సాయం. తల్చుకుంటేనే మనస్సు పులకిస్తుంది.

Watch full movies online
Go back to MOVIES page
Scroll to Top