What is Agam Shasthra?

Firstly What is Agama Shasthra?

The Agamas are a collection of several Tantric literature and scriptures of Hindu schools. The term literally means tradition or “that which has come down”, and the Agama texts describe cosmology, epistemology, philosophical doctrines, precepts on meditation and practices, four kinds of yoga, mantras, temple construction, deity worship and ways to attain sixfold desires. These canonical texts are in Tamil and Sanskrit. Agamas were predominant in South India but Sanskritized later.

What is the importance of Agama ?

Agamas, states Rajeshwari Ghose, teach a system of spirituality involving ritual worship and ethical personal conduct through precepts of a god. The means of worship in the Agamic religions differs from the Vedic form. While the Vedic form of yajna requires no idols and shrines, the Agamic religions are based on idols with puja as a means of worship. Symbols, icons and temples are a necessary part of the Agamic practice, while non-theistic paths are alternative means of Vedic practice. Action and will drive Agama precepts, while knowledge is salvation in Vedic precepts. This, however, does not necessarily mean that Agamas and Vedas are opposed, according to medieval-era Hindu theologians. Tirumular, for example, explained their link as follows: “the Vedas are the path, and the Agamas are the horse”.

What is Agama Shastra?

Some Important Points :

1. ఒక్క జ్ఞానవాపి శివాలయం మాత్రమే కాదు..! అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 40,000 కు పైగా గుడులను కూల్చి మసీదులు, దర్గాలు కట్టారు నాటి విదేశీ తురుకలు..

2. అనధికారంగా లక్షల్లో దేవాలయాలు కూల్చారు.. ఈ దేశంలోని దాదాపుగా ప్రతీ పురాతన మసీదు, దర్గాలు అన్నీ ఒకప్పటి హిందూ దేవాలయాలే.. వాటిని కూల్చి హిందువులు పునర్ స్వాధీనం చేసుకోవాలి…🙏

More

3. ఆ ప్రస్తుత మసీదులను అన్నింటిను కూలగొట్టి, మళ్ళీ గుడులను పునః ప్రారంభం చెయ్యాలి..

4. ఈ దేశంలో ఉన్న తురుకలు కూడా అందరూ ఒకప్పటి హిందువులే..! బాబర్, మొఘల్, రజాకార్ల లాంటోళ్ళు వీళ్ళ హిందూ పూర్వీకులైన తల్లులను అత్యాచారాలు చేసి, మీ ముత్తాత లను గు**లో తన్ని, కుటుంబాలు మొత్తం సామూహికంగా ఇస్లాంలోకి మతం మార్చబడ్డ బాధిత / నిస్సహాయ మాజీ హిందూవులే అని మర్చిపోకూడదు..!

5. కాబట్టి ఈ దేశంలోని ప్రతీ ఒక్క తురుకోళ్లు అందరూ కూడా తామే స్వాతహాగా స్వంత మతమైన సనాతన ధర్మంలోకి మళ్ళీ ఘర్ వాపస్ అవ్వండి…

Ghar Vapas

Heartly Wel come back to Ghar Vapas.. 🌹

6. ఇక ముఖ్యంగా రాజకీయాలతో, పార్టీలతో, ఏ నాయకులతో పనిలేకుండా “మిషన్ ఘర్ వాపస్” ను ప్రతి ఒక్క హిందువులు తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని తగు విధంగా ఇప్పటి నుండి ఒక్కో అడుగు ముందుకు వెళ్ళాలి…

7. ఇప్పటికైనా ప్రతీఒక్క హిందువు ఒక బలమైన “హిందూ ఓటు బ్యాంకు” గా మారాలి.. ఆ విధంగా తగు ఆలోచన, ప్రక్రియలు చెయ్యాల్సిందిగా సమస్త హిందూ సమాజాన్ని కోరుతున్నాను…

జై శ్రీరామ్..

ఓం నమః శివాయ..⛳

జై సనాతన ధర్మం.. 

What is the Importance of the temple in HINDUISM ?

Firstly, Temples are considered one of the most important places in Hinduism. They are seen as a sacred place where Hindus can go to worship and connect with their gods. Temples hold an important place in one’s mind and are often seen as a symbol of hope. For many Hindus, a temple is a place of refuge during difficult times.
A Hindu Temple is the nerve centre of Hindu society and identity. It is the first place of choice for the majority of common Hindus with respect to spiritual and religious matters even today. It is not only the residing place of the Deity within but has a much greater significance in the lives of Hindus seeking spiritual solace and divine grace. A Temple is a living institution which ensures the survival of the traditions, customs and communities associated with it. The age of a Temple reflects the ancestral and civilizational memory of a society as it is a witness to the events which have shaped its present. It has seen both the days of glory and downfall of the society.

ఆగమము...!

ఆగమము అనగా వచ్చినది అని అర్దము. వైష్ణవ ఆగమము లలో రెండు రకములు ఉన్నాయి. అందులో ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది ‘వైఖానశ ఆగమము’, రెండవది గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే ‘పాంచరాత్ర ఆగమము’. నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆసాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.
శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి – వంట చేసే వ్యక్తి – ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం – గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
Scroll to Top